Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sandeep Oct 03, 2026 3:44 PM నిర్మల్General
యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే - Udayam
యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసా పట్టణంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Comments

G
Loading comments...