Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్‌పై విమర్శకులు మూర్ఖులు: మంత్రి

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 7:56 PM జాతీయంGeneral
ఇథనాల్‌పై విమర్శకులు మూర్ఖులు: మంత్రి - Udayam
పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ 20 శాతం పరిమితిని మించుతోందన్న ఆరోపణలను కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారికి సైన్స్‌పై అవగాహన లేదని విమర్శించారు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ కలపడం అవసరమని కేరళలోని త్రిస్సూర్‌లో తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల అనంతరమే ఈ10 నుంచి ఈ20 విధానానికి ఆమోదం లభించిందన్నారు.

Comments

G
Loading comments...