Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను జైలులో పెట్టడం పిరికితనం: రాహుల్‌

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:17 AM జాతీయంGeneral
యువతను జైలులో పెట్టడం పిరికితనం: రాహుల్‌ - Udayam
జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా అరెస్టును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించిన యువతను జైలులో పెట్టడం పిరికితనమని విమర్శించారు. సీజేపీకి తొలిసారి బహిరంగ మద్దతు తెలిపిన రాహుల్‌కు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...