Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సకాలంలో వాయిదాలు చెల్లించినా జరిమానా.. బ్యాంకుకు షాక్‌

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:23 AM విశాఖపట్నంGeneral
సకాలంలో వాయిదాలు చెల్లించినా జరిమానా.. బ్యాంకుకు షాక్‌ - Udayam
విశాఖపట్నంలో రుణ వాయిదాలు సకాలంలో చెల్లించినా అపరాధ రుసుం వసూలు చేయడాన్ని వినియోగదారుల ఫోరం సేవాలోపంగా గుర్తించింది. న్యాయవాది బీవీఎస్‌ గణేశ్‌ ఫిర్యాదుపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. వసూలు చేసిన రూ.16,080 తిరిగి చెల్లించాలని, రూ.50 వేల పరిహారం, రూ.10 వేల కోర్టు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...