Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:32 AM అమరావతిGeneral
విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీ ఏర్పాటైంది. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆరు నెలల గడువుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. త్వరగా నివేదిక ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం కల్పించాలని డిమాండ్‌ చేశాయి.

Comments

G
Loading comments...