వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కన్వీనర్ కోటా ప్రవేశాల నోటిఫికేషన్ను ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. నీట్ పీజీ అర్హులు అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆలస్య రుసుంతో 22 వరకు అవకాశం ఉంది. ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ కటాఫ్ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. ఆలస్య దరఖాస్తులకు అదనంగా రూ.20 వేలు చెల్లించాలి.
Comments
Loading comments...

