వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో పెళ్లైన రోజే ఓ జంట వేరుపడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న సైనికుడు, యువతి పెద్దల అంగీకారంతో సోమవారం వివాహం చేసుకున్నారు.
సాయంత్రం రిసెప్షన్లో మద్యం మత్తులో ఉన్న వరుడు వధువు తండ్రితో గొడవపడ్డాడు. అడ్డుకున్న భార్యపైనా చేయి చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో వధువు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం యువతిని కుటుంబసభ్యులు తమ ఇంటికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

