వార్తలకు తిరిగి వెళ్లండి

జైలులో ఉన్న ప్రియుడి బెయిల్కు డబ్బుల కోసం డ్రగ్స్ రవాణా చేస్తున్న యువతిని విజయవాడ రైల్వేస్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు. పటమటకు చెందిన నాగసౌమ్య బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకొస్తూ పట్టుబడింది.
తన ప్యాంటులో ప్రత్యేకంగా కుట్టించిన జేబులో డ్రగ్స్ దాచినా తనిఖీల్లో బయటపడ్డాయి. సరఫరాకు పంపిన బషీర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Loading comments...

