వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ నేతల అరెస్టులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని పేర్కొంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలని, ముందస్తు చర్యల ద్వారానే మెరుగైన పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

