వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబర్ 15, 16 తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
అర్హులైన వారు ఫామ్-6 నింపి అధికారులకు అందజేయాలి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. పేరు తొలగించబడిందనే అనుమానం ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించాలి.
Comments
Loading comments...

