Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హౌతీల దాడి

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:24 AM అంతర్జాతీయంGeneral
సౌదీ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హౌతీల దాడి - Udayam
సౌదీ అరేబియాలోని ధహ్రాన్‌లో ఆరాంకో ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హౌతీ రెబెల్స్‌ దాడి చేశారు. భవనంలోని పై మూడు అంతస్తులు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరగలేదని సంస్థ వెల్లడించింది. రియాద్‌, అల్‌–ఖర్జ్‌ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు సైనిక కూటమి తెలిపింది. ఆరాంకో కార్యకలాపాలు ఇంటి నుంచే కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణకు చైనా, రష్యా ఇరాన్‌ ద్వారా కోరినట్లు హౌతీలు ప్రకటించారు.

Comments

G
Loading comments...