వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో డీవైఎఫ్‌ఐ 4వ జిల్లా మహాసభలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపాధి, విద్య, ఉద్యోగాల భర్తీ సమస్యలపై చర్చించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాయకులు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. యువజన సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

