Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్ అర్హతతో 2,536 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 4:03 PM జాతీయంGeneral
ఇంటర్ అర్హతతో 2,536 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ - Udayam
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2)లో 2,536 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. డేటా ఎంట్రీ ఆపరేటర్, LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఇంటర్ పాసై, 18-27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. DEO పోస్టులకు మ్యాథ్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

Comments

G
Loading comments...