Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్టమర్లపైనే ప్రివిలేజ్ ఫీజు భారం: జూపల్లి

Follow Udayam on Google
Harika Oct 06, 2026 4:34 PM హైదరాబాద్General
కస్టమర్లపైనే ప్రివిలేజ్ ఫీజు భారం: జూపల్లి - Udayam
బార్లపై విధించిన ప్రివిలేజ్ ఫీజును ఎత్తివేయాలన్న ఓనర్ల డిమాండ్‌పై మంత్రి జూపల్లి స్పందించారు. ప్రివిలేజ్ ఫీజుతో బార్లకు నష్టం లేదని, కస్టమర్లపైనే కొంత భారం పడుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగానే బార్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ధరలు పెంచినంత మాత్రాన మద్యం వినియోగం తగ్గదని, ప్రభుత్వ ఆదాయం మాత్రమే పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...