Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 5:28 PM నాగర్ కర్నూల్General
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి - Udayam
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్, కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను అరికట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అక్టోబర్ 2న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...