Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 43.94 లక్షల CMRF చెక్కుల పంపిణి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 13, 2026 5:22 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రూ. 43.94 లక్షల CMRF చెక్కుల పంపిణి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ లబ్ధిదారులకు 43 లక్షల 94 వేల రూపాయల విలువైన 87 CMRF చెక్కులను అందజేసారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 26 నెలలలోనే 3 కోట్ల చెక్కుల పంపిణి చేయడం జరిగిందన్నారు. ప్రజారోగ్యంపై మాకూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోందని తెలిపారు.

Comments

G
Loading comments...