Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరిలొవలో గంజాయి అక్రమ రవాణా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 5:20 PM విశాఖపట్నంGeneral
అరిలొవలో గంజాయి అక్రమ రవాణా - Udayam
అరిలొవ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘాలొ VIMS హాస్పిటల్ వద్ద అరిలొవ సీటీఎఫ్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేయగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న ప్యాకెట్లను తనిఖీ చేయగా ఎండిన గంజాయి ఆకులు పుష్పాలు మరియు కాండాలు లభించాయి. ఆరిలోవ CI శ్రీనివాస్ కేసు ను దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...