Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉచిత ఉపాధి నైపుణ్య శిక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:04 PM పార్వతీపురం మన్యంGeneral
యువతకు ఉచిత ఉపాధి నైపుణ్య శిక్షణ - Udayam
గ్రామీణ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు విజయనగరం జిల్లా గంట్యాడలోని సాయి వెంకట నారాయణ సొసైటీ తెలిపింది. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (GDA), టెలికం రంగంలో అసెంబ్లింగ్ లైన్ ఆపరేటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్‌లోనూ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...