వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
వర్చువల్‌గా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో భాగంగా నూతన అభ్యర్థులకు 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

