వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల EPF వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ఈ మార్పుతో మరింత మంది ఉద్యోగులు అధికారిక సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగులను కొనసాగించేందుకు సంస్థలకు ఇది దోహదపడటంతో పాటు స్థిరమైన ఉద్యోగ వ్యవస్థ, అధిక ఉత్పాదకతకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

