Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 7:31 PM చిత్తూరుGeneral
కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు - Udayam
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పర్యటనలో భాగంగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్ద జలహారతి, రైతు బజార్‌కు శంకుస్థాపన, బహిరంగ సభతో పాటు పలు అభివృద్ధి ప్రారంభోత్సవం లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. 21న కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...