Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత రేపు శంఖారావం

Follow Udayam on Google
సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత రేపు శంఖారావం - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘పాంచజన్య శంఖారావం’ పూరించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...