Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 7:57 PM హైదరాబాద్General
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా భూమి కబ్జా చేశాడని రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం ఓ రైతు అని అన్నారు, సర్వే చేసిన అధికారులు మాకు నోటీసులు ఇచ్చారు. అధికారులకు కూడా ఇదే విషయం చెప్పాం. ఈ భూమిలో వెనకటి నుంచి దళితులే సాగు చేసుకుంటున్నారు. మా భూమికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులు అడిగారు. వాటన్నింటినీ సమర్పిస్తాం అని ఎర్రవెల్లిలో నోటీసులు అందుకున్న ఓ రైతు తెలిపారు.

Comments

G
Loading comments...