Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగర్ మాల్వా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:41 PM జాతీయంGeneral
అగర్ మాల్వా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం - Udayam
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...