Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీరట్‌లో తొలిసారి సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌ ప్రదర్శన

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:32 PM జాతీయంGeneral
మీరట్‌లో తొలిసారి సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌ ప్రదర్శన - Udayam
‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మీరట్‌లో తొలిసారి భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ షో నిర్వహించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తొమ్మిది హాక్ జెట్లు త్రివర్ణ పతాక రంగులతో ఆకాశంలో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన గర్వించదగిన, స్ఫూర్తినిచ్చే ఘట్టమని అన్నారు.

Comments

G
Loading comments...