వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2000 మించిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తుండటంతో, దిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో వ్యాపారులు యూపీఐ నిరాకరిస్తున్నారు.
డిజిటల్ పేమెంట్లకు బదులుగా కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తామని బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు.
Comments
Loading comments...

