వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో మాట్లాడారు. సముద్ర వ్యర్థాలను డిజిటల్‌గా తూకం వేసే విధానాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

