వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురానికి చెందిన యువతికి డేటింగ్ యాప్‌లో వంశీ పరిచయమయ్యాడు. వీరికి ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరగగా, అదనపు కట్నం కోసం వంశీ వేధించడంతో ఆమె పెళ్లిని రద్దు చేసుకుంది.
దీంతో కక్ష పెంచుకున్న వంశీ SMలో తప్పుడు ప్రచారం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Comments
Loading comments...

