Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి యువతి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:01 AM రంగారెడ్డి General
గచ్చిబౌలి యువతి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ - Udayam
గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్‌లో ఉంటున్న 27 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగిని సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి. హ్యాకర్లు ఆమె ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి ఆమె మార్ఫింగ్ ఫొటోలను స్టోరీల్లో అప్‌లోడ్ చేశారు. అనంతరం కాబోయే మామగారికి మెసేజ్‌లు పంపారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...