Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి మృతి..ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 8:29 AM హైదరాబాద్General
హైదరాబాద్ మెహిదీపట్నంలోని బ్లిస్ ఆస్పత్రిలో సబాబేగం మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం కోసం అండగా ఉంటామని, ఆస్పత్రిపై కేసు విషయంలో ముందుకెళ్తామని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు తర్వాతే మృతికి కారణాలు తేలనున్నాయి.

Comments

G
Loading comments...