వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేట ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ యువతి చేపట్టిన దీక్షకు కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సంఘీభావం తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేస్తున్న యువతిని కలిసి మద్దతు ప్రకటించారు.
యువతి చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఈగ మల్లేశం కోరారు.
Comments
Loading comments...

