వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెడ్డి ఓట్లు కావాలంటే వైఎస్ జగన్ హిందూ మతంలోకి రావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన పూర్వీకుల నుంచి తిరిగి హిందూ మతంలోకి రావాలని సూచించారు.
హిందువునని, క్రిస్టియన్‌నని, సెక్యులర్‌నని చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని తిరుపతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

