Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ITBPలో 126 కానిస్టేబుల్ GD పోస్టులు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 1:16 PM జాతీయంGeneral
ITBPలో 126 కానిస్టేబుల్ GD పోస్టులు - Udayam
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కింద 126 కానిస్టేబుల్ (GD) పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్, స్పోర్ట్స్ ట్రయల్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదు. పే స్కేల్ రూ.21,700-69,100.

Comments

G
Loading comments...