Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై దసరాకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Follow Udayam on Google
Harika Oct 08, 2026 1:05 PM హైదరాబాద్General
ఇంద్రకీలాద్రిపై దసరాకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం - Udayam

Photo Gallery

ఇంద్రకీలాద్రిపై దసరాకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం - gallery image 1
ఇంద్రకీలాద్రిపై దసరాకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం - gallery image 2
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్‌ 2.0కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ ఎంపీలు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Comments

G
Loading comments...