వార్తలకు తిరిగి వెళ్లండి

యువత కంప్యూటర్, సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఉర్దూ భవన్‌లో కంప్యూటర్ శిక్షణ కేంద్రం, పబ్లిక్ రీడింగ్ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ శిక్షణతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

