వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. షాంఘై ప్రపంచ నైపుణ్యాల పోటీల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, భారత్‌ను నైపుణ్య మానవ వనరుల కేంద్రంగా మార్చాలన్నారు.
నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు, ఐఐఎంలకు తీసిపోవని ప్రధాని వ్యాఖ్యానించారు. విజేతలను దేశ నైపుణ్యాభివృద్ధి రాయబారులుగా కొనియాడారు.
Comments
Loading comments...

