వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికాకు చెందిన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ 'ఎయిర్‌టెల్ మనీ' లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో విజయవంతంగా లిస్ట్ అయింది. దీని మార్కెట్ విలువ 5.3 బిలియన్ పౌండ్లకు చేరింది.
ఈ లిస్టింగ్ యూకే మార్కెట్లో భారతీ గ్రూప్‌నకు ఉన్న విశ్వాసానికి ప్రతిరూపమని చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ఈ నెల 14 నుంచి అన్‌కండిషనల్ విధానంలో షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

