Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన జెడ్పీలకు సీఈవోల కొరత

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:06 AM అమరావతిGeneral
నూతన జెడ్పీలకు సీఈవోల కొరత - Udayam
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 15 జిల్లా పరిషత్‌లకు రెండు వారాలైనా సీఈవోలను నియమించకపోవడంతో పాలనా వ్యవహారాలు, స్థానిక ఎన్నికల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు కలగకుండా ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే 15 జిల్లాలకు సీఈవోలను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి సూచించారు.

Comments

G
Loading comments...