వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ శక్తి పీఠంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం క్యూలైన్లు, చలువ పందిళ్లు, విద్యుత్తు అలంకరణలు సిద్ధం చేస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నవదుర్గ అలంకారాలు, చండీహోమం, సహస్రనామార్చనలు, ప్రసాద వితరణ నిర్వహిస్తామని ఆలయ ఈవో దీప్తి వెల్లడించారు.
Comments
Loading comments...

