Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6 లక్షల హెక్టార్లలో హెచ్‌టీబీటీ పత్తి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:19 AM హైదరాబాద్General
6 లక్షల హెక్టార్లలో హెచ్‌టీబీటీ పత్తి - Udayam
తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణంలో 27–30 శాతం వరకు అనుమతి లేని హెచ్‌టీబీటీ జన్యుమార్పిడి వంగడాలు సాగవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. కూలీల కొరత, కలుపు నివారణ వ్యయం తగ్గించుకునేందుకు రైతులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. అనుమతి లేని ఈ విత్తనాల వల్ల పర్యావరణం, భూసారం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...