Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండరాల క్షీణతతో యువకుడి అవస్థలు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:08 AM ఖమ్మంGeneral
కండరాల క్షీణతతో యువకుడి అవస్థలు - Udayam
కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన విక్రమ్ (34) 'మస్క్యులర్ డిస్ట్రోఫీ' అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధితో మంచానికే పరిమితమయ్యారు. కాళ్లు, చేతులు పూర్తిగా సత్తువ కోల్పోవడంతో దైనందిన కార్యక్రమాలకు సైతం ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. అటు తీవ్ర పేదరికం, ఇటు ప్రాణాంతక వ్యాధితో సతమతమవుతున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...