Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగు జలాల విక్రయానికి జలమండలి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:17 AM హైదరాబాద్General
మురుగు జలాల విక్రయానికి జలమండలి - Udayam
శుద్ధి చేసిన మురుగు జలాలను పరిశ్రమలు, నిర్మాణ రంగం, డేటా సెంటర్ల అవసరాలకు విక్రయించేందుకు జలమండలి సిద్ధమైంది. ఈ నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా ఆకుపచ్చ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల ఎస్టీపీ వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా తాగునీటిపై భారం కొంతమేర తగ్గుతుందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...