వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ భద్రకాళి అమ్మవారు నూతన మకర తోరణంతో శుక్రవారం ధగధగ మెరిసిపోయారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దీప్తిరెడ్డి 68 కిలోల వెండితో ఈ తోరణాన్ని తయారు చేయించి సమర్పించారు.
అమ్మవారి మకర తోరణం, గజమాలల దివ్య దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ నూతన తోరణాన్ని అమ్మవారికి అలంకరించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

