Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టును ముట్టడించిన బాధితులు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:12 AM అమరావతిGeneral
హైకోర్టును ముట్టడించిన బాధితులు - Udayam
రూ.42 కోట్ల చిట్టీల మోసం కేసులో న్యాయం జరుగుతుందన్న ఆశతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బాధితులు వందలాదిగా హైకోర్టుకు తరలివచ్చారు. దీంతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు ఆవరణలో బాధితుల నిరసనతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు నిందితులను తుళ్లూరు పీఎస్‌కు తరలించారు.

Comments

G
Loading comments...