వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిలో మార్పుతోనే కుటుంబం, సమాజం, దేశంలో పరివర్తన సాధ్యమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ అన్నారు. రాయికల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పంచ పరివర్తనలో కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ, పౌర విధులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

