వార్తలకు తిరిగి వెళ్లండి

మెడ్చల్ మల్కాజ్‌గిరి నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లకు చెందిన సుమారు 40 మంది యువకులు మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు నాజియా జావిద్ ఖాన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకుడు జక్క వెంకట్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

