Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువరాజ్ సిక్సర్లు గుర్తున్నాయా?

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 10:25 AM జాతీయంక్రీడలు
2007లో ఇదే రోజున టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. కేవలం 12 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా యువరాజ్ చరిత్ర సృష్టించాడు.

Comments

G
Loading comments...