Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

Follow Udayam on Google
Udayam Desk Nov 03, 2026 10:23 AM జాతీయంక్రీడలు
ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ - Udayam
ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో పాల్గొనే ఇండియా-ఎ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రజత్‌ పాటీదార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 19 నుంచి 29 వరకు దోహాలో జరగనున్న టోర్నీలో ఇండియా-ఎ జట్టు గ్రూప్‌-బిలో పాకిస్థాన్‌-ఎ, నేపాల్‌, యూఏఈలతో తలపడనుంది. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Comments

G
Loading comments...