Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
Pora Aug 18, 2026 1:43 PM అనంతపురంGeneral
యువకుడి దారుణ హత్య - Udayam
పెనుగొండ మండలం మావుటూరు వద్ద అనిల్ కుమార్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి నిప్పంటించారు. పెనుగొండ మండలం మాడూరుకు చెందిన రామచంద్రప్ప కుమారుడు అనిల్ కుమార్ కియా పరిశ్రమలో పనిచేస్తున్నా డు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనిల్ కుమార్ తిరిగి రాలేదు. సోమవారం వ్యవసాయ పొలంలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...