వార్తలకు తిరిగి వెళ్లండి

యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 30న విజయనగరం మహారాజా అటానమస్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి, అక్కడ ప్రతిభ చూపిన వారికి జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

